భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఉపాధ్యాయుల మధ్య గొడవ..
విద్యార్థులందరికీ టీసీలు ఇచ్చిన హెచ్ఎం
హెచ్ఎంను సస్పెండ్ చేసిన డీఈఓ
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారం జడ్పీహెచ్ఎస్ పాఠశాల హెచ్ఎం హకీంను సస్పెండ్ చేసిన డీఈఓ
ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న వివాదాల వల్ల విద్యార్థులందరికీ టీసీలు ఇచ్చిన హెచ్ఎం హకీం

విద్యార్థులు లేకపోవడానికి కారణమైన హెచ్ఎం హకీంను సస్పెండ్ చేసి నలుగురు ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేసిన డీఈఓ అశోక్
