విజయవాడ జీజీహెచ్ లో కొవిడ్ ప్రత్యేక వార్డు ఏర్పాటు..*

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..విజయవాడ జీజీహెచ్ లో కొవిడ్ ప్రత్యేక వార్డు ఏర్పాటు..*

15 బెడ్లతో అధికారులు ఐసీయూ ఏర్పాటు చేశారు..

Ammiraju Udaya Shankar.sharma News Editor…కొవిడ్ కిట్లు, ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచాం.. 10 మంది వైద్యుల బృందం, సిబ్బందిని అందుబాటులో ఉంచాం.. కొవిడ్ లక్షణాలు ఉంటే టెస్టింగ్ చేసుకోవాలి..

జీజీహెచ్ నుంచి ఇప్పటివరకూ 46 శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించాం.. 46 మందిలో ఎవరికీ కొవిడ్ పాజిటివ్ రాలేదు : సూపరింటెండెంట్ రఘునందన్….