14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్‌.. నిందితుల్లో కానిస్టేబుల్‌

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్‌.. నిందితుల్లో కానిస్టేబుల్‌

ప్రేమ పేరుతో ఒకరు భయపెట్టి మరో ఇద్దరు కామాంధుల లైంగిక దాడి

ఈ విషయం బయటకు చెబుతామని బెదిరించి మరో ఇద్దరు అత్యాచారం

బాధిత బాలిక ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన దారుణం.. ఆరుగురిపై పోక్సో కేసు నమోదు..

ఘటనకు సంబంధించి నలుగురు నిందితుల అరెస్ట్.. నిందితుల్లో కానిస్టేబుల్..

నిందితుల నుంచి మూడు ఆటోలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు..

పరారీలో ఉన్న కానిస్టేబుల్ వెంకటేష్, ఆటో డ్రైవర్ గణేష్ కోసం గాలింపు తీవ్రం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో దారుణ ఘటన