తమిళనాడు : కేబినెట్‌ భేటీలో సీఎం విజయ్ ఫైర్.. అవినీతి, అక్రమాలపై కఠిన

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.తమిళనాడు : కేబినెట్‌ భేటీలో సీఎం విజయ్ ఫైర్.. అవినీతి, అక్రమాలపై కఠిన ఆదేశాలు..!

Ammiraju Udaya Shankar.sharma News Editor…అవినీతి ఆరోపణలు రుజువైతే మంత్రి పదవి వెంటనే రద్దు చేస్తామని సీఎం విజయ్ హెచ్చరిక.

ప్రభుత్వంలో అవినీతికి, అక్రమాలకు ఎలాంటి చోటు ఉండదని స్పష్టం.

తెలుసున్నవారైనా, తెలియనివారైనా తప్పు చేస్తే తక్షణ చర్యలేనని సీఎం విజయ్ వ్యాఖ్య.

పారదర్శక పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని కేబినెట్‌ భేటీలో స్పష్టం చేసిన సీఎం విజయ్.

తనిఖీల పేరుతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు మంత్రులు వెళ్లొద్దని కీలక ఆదేశాలు.

రెండో కేబినెట్ సమావేశంలో మంత్రులకు క్రమశిక్షణ, పారదర్శకతపై సీఎం విజయ్ దిశానిర్దేశం.