రంగారెడ్డి జిల్లాలో దారుణం

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..రంగారెడ్డి జిల్లాలో దారుణం
షాబాద్ మండలం దైవాలగూడలో ఆరుగురి హత్య
ఆరుగురిని కత్తితో పొడిచి చంపిన రాజ్‌కుమార్‌
పోక్సో కేసు పెట్టారన్న కక్షతో హత్య చేసిన నిందితుడు
భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురి హత్య
మే 16న కేసు పెట్టిన బాధితురాలి తల్లి
బెయిల్‌పై వచ్చి నిందితుడు రాజ్‌కుమార్‌ ఘాతుకం
బాధిత బాలిక, తల్లి, నానమ్మను హత్యచేసిన నిందితుడు
హత్యల అనంతరం తల్లిదండ్రులకు రాజ్‌కుమార్‌ ఫోన్‌
ఆరుగురిని హత్యచేసినట్టు ఫోన్‌లో చెప్పిన నిందితుడు
తానుకూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిన రాజ్‌కుమార్
రాజ్‌కుమార్‌ కోసం గాలిస్తున్న పోలీసులు
ఘటనాస్థలికి సీపీ తరుణ్‌ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్
ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు