భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..జూబ్లీహిల్స్:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన Emirates వైమానిక సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్థన్ ( Mohammed Sarthan)
Emirates వైమానిక సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన Emirates ఇండియా వైస్ ప్రెసిడెంట్
హైదరాబాద్ లో Emirates A-380 సర్వీసులను ప్రారంభించేందుకు సుముఖత వ్యక్తం చేసిన సంస్థ వైస్ ప్రెసిడెంట్

Emirates విమాన సర్వీసులను మరిన్ని పెంచాలని కోరిన సీఎం
తెలంగాణలో మరో రెండు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో అక్కడ కూడా Emirates MRO ఆపరేషన్స్ కొనసాగించాలన్న సీఎం
విమాన సర్వీసులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసిన సీఎం
గచ్చిబౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులకు శిక్షణ అందించేందుకు స్పాన్సర్షిప్ కు ముందుకు రావాలని కోరిన ముఖ్యమంత్రి
సానుకూలంగా స్పందించిన సంస్థ వైస్ ప్రెసిడెంట్.
