అకౌంట్లలోకి రూ.13 వేలు.. అర్హులో? కాదో? తెలుసుకోండిలా..

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…అకౌంట్లలోకి రూ.13 వేలు.. అర్హులో? కాదో? తెలుసుకోండిలా..

ఏపీ లో తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.13 వేలు జమచేయనుంది. ఈ పథకానికి మీరు అర్హులో? కాదో? విద్యార్థులు చదువుతున్న స్కూల్‌కి వెళ్లి ద్రువీకరించుకోవచ్చు. హెడ్ మాస్టర్ స్కూల్ సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. హోమ్ పేజీలోని సర్వీసెస్ మెనూకు వెళ్లాలి. అక్కడ తల్లికి వందంన ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. విద్యార్థులు వివరాలు ఎంటర్ చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు.