సినీ హీరో రామ్ చరణ్ పవిత్రమైన అయ్యప్ప మాలలో కడపలోని అమీన్పూర్
.భారత్ న్యూస్ హైదరాబాద్..సినీ హీరో రామ్ చరణ్ పవిత్రమైన అయ్యప్ప మాలలో కడపలోని అమీన్పూర్ దర్గాను సందర్శించడానికి యావత్ హిందూ సమాజము,యావత్ అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు వెంటనే అయ్యప్ప మాల తొలగించి ఆ స్వామి వారిని క్షమాపణ కోరి…
