పాతపట్నం నియోజకవర్గం హిరమండలం గొట్ట బ్యారేజీకి భారీగా వరద నీరు

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళంశ్రీకాకుళం జిల్లా :

పాతపట్నం నియోజకవర్గం హిరమండలం గొట్ట బ్యారేజీకి భారీగా వరద నీరు

గొట్ట బ్యారేజీలో పెరుగుతున్న నీటిమట్టం

ఉదయం 6 గంటలకు 17,280 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు

19 గేట్లు ఎత్తి 15,561 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల

ఎడమ, కుడి కాలువలను పూర్తిగా మూసివేసిన అధికారులు

గొట్ట బ్యారేజీలో కొనసాగుతున్న వరద నీటి ప్రవాహం

క్రమంగా పెరుగుతున్న బ్యారేజీ నీటిమట్టం

వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్న అధికారులు