విజయవాడ–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వేలో మరో కీలక ఘట్టం!

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..విజయవాడ–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వేలో మరో కీలక ఘట్టం! 📍 మైదుకూరు – పోరుమామిళ్ల ఘాట్ మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 518 కిలోమీటర్ల పొడవైన, ఆరు లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి-NH544G,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆధునిక రవాణా వ్యవస్థకు బాటలు వేస్తూ… వేగవంతమైన ప్రయాణం, మెరుగైన కనెక్టివిటీ, పారిశ్రామిక అభివృద్ధికి కీలకంగా నిలవనుంది.