భారత్ న్యూస్ విజయవాడ…లెహ్ సెక్టార్‌ను సందర్శించిన..
భారత రక్షణ శాఖ కార్యదర్శి..
భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ 14వ కోర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
లెహ్ సెక్టార్‌ను సందర్శించారు. తూర్పు లడఖ్, బేస్ క్యాంప్, నార్తర్న్ గ్లేసియర్ లాంటి సరిహద్దు ప్రాంతాలను సందర్శించారు.

ఫార్వర్డ్ ఏరియాల్లో సైనికులతో స్వయంగా ముచ్చటించి, వారి సన్నద్ధతను పరిశీలించారు…