భారత్ న్యూస్ అనంతపురం..కృష్ణాజిల్లా, మచిలీపట్నం…
పొలం వివాద విషయంలో న్యాయం జరగటం లేదంటూ కృష్ణా జిల్లా ఎస్పీ కార్యాలయ సమీపంలో పురుగుల మందు తాగి చిక్కాల సురేష్ బాబు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం పర్ర చివర గ్రామానికి చెందిన చిక్కాల సురేష్ బాబు రెండు సంవత్సరాల క్రితం ఎకరం పొలాన్ని 15 లక్షలకు కొనుగోలు చేయగా. కొనుగోలు చేసిన పుణ్యం అందించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న అమ్మకపుదారులు
భూ వివాదా నిమిత్తం పలుమార్లు.. అధికారులు మరియు పోలీస్ సిబ్బందికి తెలియజేసిన చిక్కాల సురేష్ బాబు

భూ సమస్య పరిష్కారం కొరకు ఇనకుదురు స్టేషన్ పరిధిలోని తాడేపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తిని కలువగా చిక్కాల సురేష్ పై దాడి జరిపిన తాడేపల్లి శ్రీనివాసరావు
భూ వివాదంపై ఇనకుదురు పోలీస్ స్టేషన్లో గతంలో ఫిర్యాదు చేసిన చిక్కాల సురేష్ బాబు
జిల్లా ఎస్పీ కార్యాలయంలో భూమి వివాదంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లి ఎస్పి ఆఫీసు సమీపంలో వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన చిక్కాల సురేష్ బాబు
పురుగుల మందు తాగిన చిక్కాల సురేష్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు