హాస్టల్ లోపలికి వెళ్లి ఎలా ఫోటోలు తీస్తారు.. వారి మీద చర్యలు తీసుకోండి

భారత్ న్యూస్ కరీంనగర్ …..హాస్టల్ లోపలికి వెళ్లి ఎలా ఫోటోలు తీస్తారు.. వారి మీద చర్యలు తీసుకోండి

చెన్నూరు ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు కారంతో అన్నం పెట్టిన ఘటనపై సీఐకి వార్నింగ్ ఇచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ నేతలు హాస్టల్ లోపలికి వెళ్ళి ఫోటోలు తీశారు.. వారి మీద చర్యలు తీసుకోవాలని సీఐకి మంత్రి వివేక్ హుకుం

కారంతో భోజనంలో పెట్టిన సిబ్బందిపై చర్యలు తీసుకోకుండా, సమస్యను ఎత్తి చూపిన వారిపై చర్యలు తీసుకోవాలంటున్న వివేక్ వెంకటస్వామి..