భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…అమరావతి: పవిత్ర సంగమానికి గోదావరి జలాలు పరుగులు..!
నేడు కృష్ణానది పవిత్ర సంగమానికి చేరుకోనున్న గోదావరి జలాలు.
వరదతో పోలవరం స్పిల్‌వే నుంచి గోదావరి జలాలు విడుదల.
పట్టిసీమ పంప్‌హౌస్ నుంచి 7 వేల క్యూసెక్కులు తరలింపు.
WhatsApp us