ఏఐ డేటా సెంటర్ కోసం ఆర్ ఐఎల్ కు భూ కేటాయింపు ఉత్తర్వుల్లో మార్పులు..

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఏఐ డేటా సెంటర్ కోసం ఆర్ ఐఎల్ కు భూ కేటాయింపు ఉత్తర్వుల్లో మార్పులు..

Ammiraju Udaya Shankar.sharma News Editor…విజయనగరం జిల్లాలో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ తో కూడిన గిగా- స్థాయి ఏఐ డేటా సెంటర్.. భూ కేటాయింపు జీవో నంబర్ 30లో మార్పులు చేసిన ప్రభుత్వం.. గతంలో రెవెన్యూ డిపార్టుమెంట్ నేరుగా ఏపీఐఐసీకి భూములు అప్పగించాలని ఉత్తర్వులు.. 75 శాతం భూమి ఖరీదు ఏపీఐఐసీకి చెల్లించాలని గతంలో ఉత్తర్వులు.. ఆర్ ఐఎల్ కు అవసరమైన భూమిని ఏపీఐఐసీ సమకూర్చాలని సవరణ ఉత్తర్వులు.. భూమి లేని పక్షంలో భూసేకరణ చేసి అప్పగించాలని సవరించిన ఉత్తర్వులలో ఆదేశాలు..