.పార్టీలో సీనియర్లను పట్టించుకునే వాళ్ళు లేరు…అధ్యక్షుడు రామచందర్ రావు చేతులు కట్టేశారు…

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..పార్టీలో సీనియర్లను పట్టించుకునే వాళ్ళు లేరు…
అధ్యక్షుడు రామచందర్ రావు చేతులు కట్టేశారు…

హైదరాబాద్ లో మూడు కార్పొరేషన్లు గెలిచే పరిస్థితి ఎక్కడుంది..?

ఇద్దరు ముగ్గురు ఈగో వల్ల రాష్ట్రంలో పార్టీకి దెబ్బ…

రాష్ట్రంలో కాషాయ రాజ్యం రావాలనేది అందరి ఆకాంక్ష…

రాజా సింగ్….