భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కారణం లేకుండా నన్ను జాబ్ నుండి తొలగించారు
టెక్ మహీంద్రా కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి
ఆరోగ్యం బాగాలేదని 13 రోజులు సెలవు పెడితే, మెయిల్స్ ద్వారా త్వరగా ఆఫీసుకు రావాలని కంపెనీ యాజమాన్యం తరచూ వేధించిందని భావన అనే యువతి ఆరోపణ
అనంతరం తన పాపకు ఆరోగ్యం బాగాలేదని సెలవు పెడితే కూడా త్వరగా ఆఫీసుకు రావాలని, ఎన్ని రోజులు సెలవులో ఉంటారని ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన
ఆఫీసులో వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా పర్మిషన్ తీసుకుని వెళ్లాలని వేధిస్తారని, ఇలాంటి కంపెనీని ఎక్కడా చూడలేదని అసహనం

మహిళా ఉద్యోగులకు కూడా కుటుంబాలు ఉంటాయని, వారిపై కఠినంగా వ్యవహరించకూడదని సాఫ్ట్‌వేర్ కంపెనీ యాజమాన్యాలకు యువతి విజ్ఞప్తి…
