…ALERT: నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో వాన

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ALERT: నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో వాన

ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా వర్షాలు కొనసాగుతున్నాయి.

శుక్రవారం విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.

విశాఖ, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది….