భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్య
ఉదయం 5.30 సమయంలో వాష్ రూంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న స్వామి
ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభ్యం

తన భార్య పిల్లలను ఏమి అనవద్దని, చనిపోయి దెయ్యమైనా కూడా వాళ్ళను చూసుకుంటానని.. వాళ్ళు మంచివాళ్ళని ఓ నోట్ బుక్లో సూసైడ్ నోట్ రాసుకున్న స్వామి
