భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..విద్యార్థులను భవిష్యత్ పౌరులుగా తీర్చిదిద్దటమే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు లక్ష్యం
విద్యార్థుల నడవడిక పై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి
ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
కొండపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో పాల్గొన్న మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్…

తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులను భవిష్యత్ పౌరులుగా తీర్చిదిద్దేందుకు బాధ్యత వహించాలి… అని అన్నారు.
