భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..తగ్గిన బంగారం, వెండి ధరలు..
రూ.1,850 తగ్గి రూ.1,44,330కి చేరిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర..
రూ.1,700 తగ్గి రూ.1,32,300కి చేరిన 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రేట్..

రూ.5,000 తగ్గి రూ.2,35,000కి చేరిన కిలో వెండి ధర
