వికారాబాద్ జిల్లాలో డెడ్‌బాడీ కలకలం.. అనుమానాస్పద మృతి
భారత్ న్యూస్ హైదరాబాద్….వికారాబాద్ జిల్లాలో డెడ్‌బాడీ కలకలం.. అనుమానాస్పద మృతి వికారాబాద్ – ధారూర్ మండలంలో కుమ్మరపల్లి గ్రామ పరిధిలోని కొత్త చెరువు సమీపంలో అనుమానాస్పదంగా గ్రామస్థుడు పాండునాయక్ డెడ్‌బాడీ లభ్యమైంది. వాకింగ్‌కు వెళ్లిన యువకులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.…
