కబడ్డీలో భారత మహిళల జట్టుకు స్వర్ణం..

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం.కబడ్డీలో భారత మహిళల జట్టుకు స్వర్ణం..

ఇరాన్‍పై గెలిచి స్వర్ణం సాధించిన భారత మహిళల జట్టు.. ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు 26 పతకాలు సాధించిన భారత్.. భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు, 11 రజతాలు, 12 కాంస్య పతకాలు..