ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త..!

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త..!

టెలికాం వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా ట్రాయ్ కొత్త నిబంధనలు.

ఏడాదిలో 12 రీఛార్జ్ లు మాత్రమే అవసరమయ్యేలా ట్రాయ్ నిబంధనలు.

28 రోజులకు బదులు 30 రోజుల రీఛార్జ్ ప్లాన్లు ఉండాలని ట్రాయ్ ఆదేశం.

డేటా వినియోగించని వారికోసం వాయిస్ ప్లాన్లు ఉండాలని ట్రాయ్ ఆదేశం.