భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..దేశంలోనే మొదటి ట్రాన్స్ జెండర్ IAS అధికారి
ఆమె జర్నీ నేటి యువతకు, ముఖ్యంగా ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు పెద్ద ఇన్స్పిరేషన్గా నిలుస్తోంది.
ఒడిశాలోని చిన్న గ్రామం నుంచి వచ్చిన ఐశ్వర్య రుతుపర్ణ ప్రధాన్, దేశంలోనే మొదటి ట్రాన్స్ జెండర్ IAS అధికారిగా గుర్తింపు పొందారు.
చిన్నప్పటి నుంచి జెండర్ ఐడెంటిటీ కారణంగా స్కూల్లో ఎన్నో ఇబ్బందులు, విమర్శలు ఎదుర్కొన్నా చదువు ఆపలేదు.
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో PG, IIMCలో ఇంగ్లిష్ జర్నలిజం చేశారు.

2010లో ఒడిశా ఫైనాన్షియల్ సర్వీస్ పరీక్ష క్లియర్ చేసి, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేశారు.