స్థానిక ఎన్నికలకు ఎస్ఈసీ సిద్ధం..

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..స్థానిక ఎన్నికలకు ఎస్ఈసీ సిద్ధం..

ఈ నెల 29 నాటికి 41 మున్సిపల్ స్థానిక సంస్థల డీలిమిటేషన్ పూర్తి కానుంది. రిజర్వేషన్లపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉండగా, హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు సిద్ధం.