ఇస్రో ప్రయోగం దేశానికి గర్వకారణం: ప్రధాని మోదీ..
భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఇస్రో ప్రయోగం దేశానికి గర్వకారణం: ప్రధాని మోదీ… GSLV-F17 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రోను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. భారత తొలి ఇమేజింగ్ శాటిలైట్ EOS-05 ప్రయోగం దేశ అంతరిక్ష రంగంలో పెరుగుతున్న ఆవిష్కరణలకు నిదర్శనమని,…
