UDAN పథకం రెండో దశతో ప్రాంతీయ విమానయాన సంస్థలు కార్యకలాపాలను బలోపేతం చేసుకుంటాయని
భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ప్రాంతీయ విమానయానానికి UDAN-2తో ఊతం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు UDAN పథకం రెండో దశతో ప్రాంతీయ విమానయాన సంస్థలు కార్యకలాపాలను బలోపేతం చేసుకుంటాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. మరిన్ని విమానయాన సంస్థలు రంగంలోకి…
