తీరం దాటిన తీవ్రతుపాను మురసు

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..తీరం దాటిన తీవ్రతుపాను మురసు

నెల్లూరు- నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటిన మురసు

తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య తీరం దాటిన తుపాను

ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థ నిరంతర పర్యవేక్షణ

సమస్య ఎదురైనా, ఏ సమయమైనా 9552300009 మన మిత్ర ద్వారా తెలియజేయండి

తీరం దాటినప్పటికి నేడు పలు జిల్లాలకు భారీ వర్షాలు

అత్యంత అప్రమత్తంగా ఉండాలి : ప్రఖర్ జైన్, ఎస్డీఎంఏ-ఎండీ, ఆర్టీజీఎస్- సీఈఓ