పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సంచలన వ్యాఖ్యలు …

భారత్ న్యూస్ విజయవాడ…బ్రేకింగ్

పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సంచలన వ్యాఖ్యలు …

న‌డిరోడ్డుపై కారు టాప్ ఎక్కి …

ట్రాఫిక్ ఆపి మ‌రీ స్పీచ్ ఇచ్చిన జ‌న‌సేన ఎమ్మెల్యే

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను పెట్టబోయే వ్యక్తి గెలవకపోతే నా పేరు బాలరాజు కాదని సవాల్ చేస్తున్నా..