బంగాళాఖాతంలో అల్పపీడనం..

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఏపీ:

బంగాళాఖాతంలో అల్పపీడనం..

9 జిల్లాల్లో మోస్తరు వర్షాలు..

పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం..

40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు..

కోస్తాంధ్రపై కొనసాగనున్న ద్రోణి ప్రభావం.