పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన అన్ని ఉపరంగాలు, అనుబంధ పరిశ్రమలు, సప్లై చైన్

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన అన్ని ఉపరంగాలు, అనుబంధ పరిశ్రమలు, సప్లై చైన్ వ్యవస్థలను ఒకే వేదికపై సమీకరించి, సమగ్ర పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే మా లక్ష్యం.

ఈ దిశగా ‘వర్టికల్ క్లస్టర్ ఎకోసిస్టమ్’ నమూనాను అభివృద్ధి చేస్తున్నాం – మంత్రి నారా లోకేష్….