రాష్ట్ర వ్యాప్తంగా కదంతొక్కిన అంగ‌న్‌వాడీలు

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..రాష్ట్ర వ్యాప్తంగా కదంతొక్కిన అంగ‌న్‌వాడీలు

విశాఖలో జగదాంబ జంక్షన్ నుంచి కలెక్టరెట్ వరకు భారీ ర్యాలీ

ప్ర‌భుత్వం కనీస వేతనం, పెన్షన్, వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్

కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

నల్ల చీరలతో వ‌చ్చి నిర‌స‌న తెలిపిన అంగన్‌వాడీలు

రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలో పాల్గొన్న 1.05 లక్షల మంది అంగన్వాడీలు