భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.పూరి రథయాత్రకు డ్రోన్లపై నిషేధం
పూరి రథయాత్రకు డ్రోన్లపై నిషేధం
పూరిలో జూలై 16 నుండి 27 వరకు జరగనున్న జగన్నాథుడి రథయాత్ర కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సమయంలో, ఐదు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లపై నిషేధం విధించారు. అయితే, అనుమతి పొందిన ఏజెన్సీలు ఏరియల్ సర్వే, భద్రతా కార్యకలాపాలు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, మ్యాపింగ్, డాక్యుమెంటేషన్, విపత్తు ప్రతిస్పందనల కోసం జిల్లా యంత్రాంగం అనుమతితో డ్రోన్లను ఉపయోగించుకోవచ్చు.

రథయాత్రను సజావుగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు
