భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..దేశం కాని దేశంలోనూ అండగా నిలిచిన మంత్రి నారా లోకేష్..

Ammiraju Udaya Shankar.sharma News Editor..హైదరాబాద్ నుంచి ఇద్దరు చిన్నపిల్లలతో చికాగో వెళ్తున్న ఓ దంపతులు పాస్‌పోర్టులు పోగొట్టుకోవడంతో హాంగ్‌కాంగ్ విమానాశ్రయంలో మూడు రోజులు చిక్కుకుపోయారు. ఆ క్లిష్ట సమయంలో మంత్రి నారా లోకేష్‌ను ట్యాగ్ చేస్తూ చేసిన ఒక ట్వీట్‌కు వెంటనే స్పందించిన ఆయన, అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుని వారికి అండగా నిలిచారు. లోకేష్ మానవతా దృక్పథానికి ఇది మరో ఉదాహరణగా నిలిచింది.

