పెరిగిన బంగారం ధరలు

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.350 పెరిగి రూ.1,32,750కి చేరింది.

24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.380 పెరిగి రూ.1,44,820 పలుకుతోంది. వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.2,45,000గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి….