భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుకు భారీ గ్రీన్ సిగ్నల్

Ammiraju Udaya Shankar.sharma News Editor..తదుపరి చర్యలు చేపట్టాలని MRDCLకు ప్రభుత్వం ఆదేశాలు
₹7,345.12 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు
హిమాయత్‌సాగర్–బాపూఘాట్ (9.2 కి.మీ.), ఉస్మాన్‌సాగర్–బాపూఘాట్ (11.8 కి.మీ.) అభివృద్ధి
మొత్తం 21 కి.మీ. ప్రాధాన్య కారిడార్‌లో రివర్‌ఫ్రంట్ పనులు
భూసేకరణ వ్యయం మినహా ప్రాజెక్టుకు అనుమతి
ADB నుంచి ₹4,500 కోట్ల రుణం
మిగతా ₹2,845.12 కోట్లు HMDA/TGIIC ద్వారా సమీకరణ
EPC విధానంలో పనులు చేపట్టనున్న ప్రభుత్వం
ప్రాజెక్టు పర్యవేక్షణకు PMC నియామకానికి ఆమోదం

ADB మార్గదర్శకాల ప్రకారం ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియ
