భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఈ నెల 14లోపు ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసే అవకాశం
ఆంధ్రప్రదేశ్ :
రాష్ట్రంలో SIR ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫామ్‌లను ఫిల్ చేసి ఈ నెల 14లోగా BLOకు దరఖాస్తు చేసుకోవాలి.
ఇప్పటివరకు 73.91 శాతం ఓటర్లు ఎన్యూమరేషన్ డాక్యుమెంట్లు డిజిటలైజేషన్ పూర్తయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
https://voters.eci.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఎన్యూమరేషన్ పూర్తి చేయవచ్చు.

గడువులోగా దరఖాస్తు చేయకపోతే ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉంది.
