బీఆర్ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న ₹1,400 కోట్లలో ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి క్విడ్ ప్రో క్వో ద్వారా వచ్చిన అవినీతి డబ్బు కాదా?

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కవిత సంచలన వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న ₹1,400 కోట్లలో ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి క్విడ్ ప్రో క్వో ద్వారా వచ్చిన అవినీతి డబ్బు కాదా?

ఆ డబ్బును తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ₹1 కోటి చొప్పున పంచండి..

కల్వకుంట్ల కవిత