హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్‌ అకాడమీలో మహిళా ఐపీఎస్‌ ట్రైనీకి లైంగిక వేధింపులు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్‌ అకాడమీలో మహిళా ఐపీఎస్‌ ట్రైనీకి లైంగిక వేధింపులు

లైంగికంగా వేధించారని అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ట్రైనీ ఐపీఎస్‌

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డిపై బాధితురాలి ఫిర్యాదు

అసభ్యకర మెసేజ్‌లు పంపి, బూతులు తిడుతున్నాడని ఆరోపణ

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు….