భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..జోగులాంబ అమ్మవారికి బోనమెత్తిన వేళ…శ్రీ శివానంద స్వామి
తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠంగా కొలువైన జోగులాంబ అమ్మవారికి భాగ్యనగరం భక్తులంతా కలిసి ఆషాడ మాస సందర్భంగా అమ్మవారికి తొలి బోనం,బోనాల మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది..

