ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు: సీతక్క

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు: సీతక్క

తెలంగాణలో ఆగస్టు 15 నుంచి ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు అందించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మరణిస్తే వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు.