రేపు ఘట్​కేసర్‌కు సీఎం రేవంత్‌తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..రేపు ఘట్​కేసర్‌కు సీఎం రేవంత్‌
తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి

రేపు(శనివారం) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్‌కు రానున్నారు. అక్కడ అందెశ్రీ సమాధి వద్ద విగ్రహం, స్మృతివనం పనులకు భూమిపూజ చేయనున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు….