భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..బ్రేకింగ్ న్యూస్ స్క్రోలింగ్:
ఏపీలో జూన్ 26 నుంచి జులై 16 వరకు 12 కొవిడ్ కేసులు నమోదు
కడపలో అత్యధికంగా 8 కొవిడ్ కేసులు నమోదు గుంటూరులో 2.. విశాఖ, కాకినాడలో చెరో 1 కేసు
కొవిడ్ పాజిటివ్‌తో నలుగురు మృతి.. ముందే తీవ్ర అనారోగ్య సమస్యలు 5 నమూనాలు జన్యుక్రమ విశ్లేషణ కోసం పూణే ఎన్ఐవీకి పంపింపు
రాష్ట్రంలో కేసులు చెదురుమదురుగా మాత్రమే.. క్లస్టర్లు లేవు. ప్రస్తుతం 3 మంది హోం ఐసోలేషన్‌లో.. 2 మంది ఆసుపత్రుల్లో చికిత్స మరో 3 మంది కోలుకుని డిశ్చార్జ్
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అప్రమత్తంగా ఉండాలి: వీర పాండియన్
దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి 339 కొవిడ్ కేసులు నమోదు
దేశంలో అత్యధికంగా కేరళలో 115 కొవిడ్ కేసులు నమోదు
కర్ణాటకలో 64.. మహారాష్ట్రలో 43.. తమిళనాడులో 39 కేసులు నమోదు

