మరో ఫుడ్ పాయిజన్ ఘటన.. నేలపైనే చికిత్స

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..మరో ఫుడ్ పాయిజన్ ఘటన.. నేలపైనే చికిత్స

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల కళాశాలలో ఘటన

కలుషిత ఆహారం తిన్న తర్వాత అస్వస్థతకు గురైన 15 మంది విద్యార్థినులు

చికిత్స నిమిత్తం వారిని వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

అయితే.. నేల మీదే కూర్చోబెట్టి వాళ్లకు వైద్యం అందించిన డాక్లర్లు

అటు ఆహారం బాగోలేక, ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక.. విద్యార్థినులకు తీవ్ర ఇబ్బందులు