పాకాల రైల్వే స్టేషన్ ను సందర్శించిన గుంతకల్ డివిజన్ డి.ఆర్.ఎం చంద్రశేఖర్ గుప్తా

(భారత్ డిజిటల్ న్యూస్) 09/07/2026 తిరుపతి జిల్లా పాకాల,తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల రైల్వే స్టేషన్ ను గుంతకల్ డివిజన్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్త గురువారం సందర్శించారు.పాకాల రైల్వేస్టేషన్ లో నూతనంగా నిర్మిస్తున్న భవనాలను, పరిసరాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు.
