భారత్ న్యూస్ నల్గొండ…..మొబైల్ వినియోగదారులకు షాక్..!
🔹 మరో 3-4 నెలల్లో మొబైల్ టారిఫ్లు పెరిగే అవకాశం ఉందని ‘సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్’ అంచనా.
🔹 12% నుంచి 15% వరకు చార్జీలు పెరగొచ్చని నివేదిక పేర్కొంది.

🔹 4G/5G వినియోగం పెరగడంతో డేటా వినియోగం గణనీయంగా పెరిగిందని వెల్లడించింది.

🔹 జూన్ త్రైమాసికంలో టెలికాం కంపెనీల ARPU (Average Revenue Per User) 1% నుంచి 1.5% వరకు పెరగవచ్చని అంచనా వేసింది.