ప్రభుత్వంలో వైద్యులకు రక్షణ లేదంటూ నీలోఫర్ వైద్యుల ఆందోళన..

భారత్ న్యూస్ హైదరాబాద్…ప్రభుత్వంలో వైద్యులకు రక్షణ లేదంటూ నీలోఫర్ వైద్యుల ఆందోళన..

వైద్యులపై వరుస దాడులను ఖండిస్తూ నీలోఫర్ ఆస్పత్రి ఎదుట డాక్టర్ల ధర్నా..

ఇటీవల వైద్యుడిపై జరిగిన దాడి ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్..

భద్రత కల్పించే వరకు విధులు బహిష్కరిస్తామని హెచ్చరిక..

వైద్యుల ఆందోళనతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన వైద్య సేవలు..

వైద్యులతో చర్చించేందుకు నీలోఫర్ ఆస్పత్రికి చేరుకున్న డీ ఏం ఈ..