భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.గుంటూరు : మంగళగిరిలోని ఎయిమ్స్‌లో కొవిడ్ కలకలం..!
కరోనా లక్షణాలతో వచ్చిన వ్యక్తికి చికిత్స చేసి, హోం ఐసోలేషన్‌కు తరలించిన వైద్యులు.
జ్వరాల కేసులు పెరుగుతుండటంతో ఎయిమ్స్‌లో ప్రత్యేక ఫీవర్ వార్డు ఏర్పాటు.

గుంటూరు జీజీహెచ్‌లోనూ అప్రమత్తమైన వైద్యాధికారులు.
