తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయి ఆదాయం

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయి ఆదాయం

9 నెలల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.1,129.04 కోట్లు

జూలైలో అత్యధికంగా రూ.140.25 కోట్ల
ఆదాయం

సెప్టెంబర్‌లో హుండీ ఆదాయం రూ.126.41 కోట్లు

ఆగస్టులో శ్రీవారి హుండీకి రూ.137.44 కోట్లు

జూన్‌లో హుండీ ఆదాయం రూ.128.30 కోట్లు

సెప్టెంబర్ 10న ఒక్కరోజే రూ.6.94 కోట్ల ఆదాయం…